Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3 కోట్లు ఇవ్వకుంటే..

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Aug 08, 2026 9:06 AM చిత్తూరుఆంధ్రప్రదేశ్
రూ.3 కోట్లు ఇవ్వకుంటే.. - Udayam Digital
నిశ్చితార్థం రద్దు కేసును ఉపసంహరించుకోవడానికి రూ.3 కోట్లు డిమాండ్ చేస్తూ వంశీ అనే శాస్త్రవేత్తకు నమ్రత అనే యువతి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడింది. డొనేషన్లు, నగదు ఇవ్వకపోతే హత్య చేస్తానని హెచ్చరించడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...