Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఏసీ పేలుడు.. శిశువు మృతి

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 10:31 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 5 రోజుల శిశువు మృతి చెందగా, మరో 24 మంది చిన్నారులను ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అధికారులు ఘటనపై సమీక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...