వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లో కిడ్నాప్‌కు గురైన ఐదేళ్ల బాలుడిని పోలీసులు 15 గంటల్లో రక్షించారు. 170 ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి 100 కి.మీ దూరంలో నిందితుడిని పట్టుకున్నారు.
అమ్రేలీలో పరిచయమున్న వ్యక్తి బాలుడిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌కోట్ సమీపంలో బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Loading comments...

