వార్తలకు తిరిగి వెళ్లండి

‘సహ: లైఫ్ ఆఫ్ సంజు’ ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. సెప్టెంబరు 4న సినిమా విడుదల కానుంది. సినిమా చూసి ఎవరైనా నిరాశపడితే అమీర్‌పేట్ సెంటర్‌లో గుండు కొట్టించుకుంటానని హీరోయిన్ శ్వేత సవాల్ చేశారు.
ప్రేమ, బాధ, త్యాగం వంటి భావోద్వేగాలను సినిమాలో చూపించామని, మంచి కంటెంట్‌తో వస్తున్నామని ఆమె అన్నారు.
Comments
Loading comments...

