Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఒప్పందం ఉంటే చూపిస్తే, రాజీనామా చేస్తా.

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 08, 2026 3:28 PM హైదరాబాద్General
ఒప్పందం ఉంటే చూపిస్తే, రాజీనామా చేస్తా. - Udayam
తుమ్మిడిహట్టి ఎత్తు పెంపుపై మహారాష్ట్రతో అగ్రిమెంట్ ఉంటే బయటపెట్టాలని మాజీమంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఒప్పందం నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేదంటే ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ సాధించలేని ప్రభుత్వం, ప్రాజెక్టుపై డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నెల రోజుల్లోనే అపాయింట్‌మెంట్ సాధించామని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...