Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠ

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:55 PM ఆదిలాబాద్General
భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠ - Udayam
ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్‌లో విజయ హనుమాన్ మందిరంలో శివుడు, విఘ్నేశ్వరుడి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి వ్యక్తి తమ ఇష్టదైవాన్ని భక్తిశ్రద్ధలతో ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోందని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష తెలిపారు. ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...