వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పీఎం-పోషణ్ పథకం కింద ఇడ్లీ-సాంబార్ అందించనున్నారు. సవరించిన ఆరు రోజుల మెనూలో ఈ వంటకాన్ని చేర్చిన విద్యాశాఖ, ఈ నెల 24లోగా అమలు చేయాలని ఆదేశించింది.
కొత్త మెనూలో పూరీ, నల్ల శనగ గ్రేవీ, అన్నం, ఛోలే, పప్పుతో పాటు జొన్నలు, సజ్జలను చేర్చారు. ప్రతి పాఠశాల ఆరు రోజుల మెనూను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

