Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇడుపుకాగితం సినిమా పాటలు రాసిన పదర వాసి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 22, 2026 10:33 AM నాగర్ కర్నూల్General
ఇడుపుకాగితం సినిమా పాటలు రాసిన పదర వాసి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రానికి చెందిన అలరాజు సినీ గేయ రచయితగా రాణిస్తున్నారు. గతంలో పలు సినిమాలలో పాటలు రాసిన అలరాజు త్వరలో రాబోతున్న ఇడుపుకాగితం సినిమాలో శ్రీలత శ్రీలత అనే పాటలు రాశారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్, నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్న సినిమాకు నల్లమల యువ రచయిత అలరాజు పాటలు రాయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...