Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ICTC సెంటర్లను తనిఖీ చేసిన TGSACS జాయింట్ డైరెక్టర్

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 14, 2026 10:55 PM వికారాబాద్General
ICTC సెంటర్లను తనిఖీ చేసిన TGSACS జాయింట్ డైరెక్టర్ - Udayam
తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TGSACS) జాయింట్ డైరెక్టర్ BSD డాక్టర్ జయలక్ష్మి శుక్రవారం వికారాబాద్ జిల్లాలోని పలు ICTC సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వికారాబాద్, అనంతగిరి, పరిగి ICTC సెంటర్లలో రికార్డులు, మందుల నిల్వ, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఆమె వెంట CPM (దిశ) నరేందర్, CSO రమేష్ ఉన్నారు.

Comments

G
Loading comments...