Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో ఐసీఐసీఐ బ్యాంక్

ధీరజ్ రెడ్డి Jul 18, 2026 2:55 PM అల్ ఇండియా about 2 hours ago
లాభాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ - Udayam Digital
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం 15.95 శాతం పెరిగి ₹14,804.5 కోట్లకు చేరింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) ₹24,384.35 కోట్లుగా నమోదైంది. విశ్లేషకుల అంచనాలను మించి బ్యాంక్ ఈ ఆర్థిక ఫలితాలను సాధించింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో బ్యాంక్ షేరు ధర 1.84 శాతం పెరిగి ₹1,444.3 వద్ద ముగిసింది.

Comments

G
Loading comments...