వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళల ఆరోగ్యంపై ఐస్‌క్రీమ్ ఎఫెక్ట్

అధిక క్యాలరీలు కలిగిన ఐస్‌క్రీమ్‌ల అతి వాడకం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి, ఈస్ట్రోజన్ హార్మోన్ నిల్వలు ప్రమాదకరంగా పెరుగుతాయని డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల హెచ్చరించారు. ఈ అదనపు హార్మోన్ ప్రభావం వల్ల రొమ్ము, గర్భాశయ కణాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి క్యాన్సర్‌కు దారితీసే ముప్పు ఉందని స్పష్టం చేశారు.
ఈ క్యాన్సర్ల నివారణకు సమతుల్య ఆహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం మరియు ఒత్తిడి లేని జీవనశైలి అత్యంత ఆవశ్యకమని ఆయన సూచించారు.
Comments
Loading comments...