Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడలో మరుగుదొడ్లు లేవు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:33 AM ఆదిలాబాద్General
ఇచ్చోడలో మరుగుదొడ్లు లేవు - Udayam
ఇచ్చోడ మండల కేంద్రంలో మరుగుదొడ్ల సౌకర్యం లేక స్థానికులు, మహిళా సంఘాల సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ పనుల కోసం వచ్చే వేలాది మందికి కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించి ప్రజల అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...