వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాఠ్యాంశంలో భాగంగా క్షేత్ర పర్యటన నిర్వహించారు. వివిధ పంటలను పరిశీలించి, వాటికి సోకే తెగుళ్లు, వాటికి కారణమయ్యే సూక్ష్మజీవులు, నివారణ చర్యలపై క్షేత్రస్థాయిలో అవగాహన పొందారు.
పుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఇలాంటి పర్యటనలు ఉపయోగపడతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

