వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కోసం.. ప్రైవేట్ స్కూళ్లను మూసివేయాలంటూ ఇచ్చిన జీవో 93 తక్షణ వెనక్కి తీసుకోవాలని.. తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం డిమాండ్ చేశారు.
నిజామాబాద్ ట్రస్మా ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
Comments
Loading comments...

