వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఓ వృద్ధురాలిపై దంపతులు దాడి చేసిన ఘటన నేలకొండపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది స్థానికుల వివరాలు ప్రకారం
శంకరగిరి తండాకు చెందిన చిట్టిబాబు శామినిలకు సూర్యాపేట కు చెందిన ధరావత్ బిచ్చు రూ 12 వేలు ఇచ్చింది సోమవారం బాధితురాలు శంకరగిరి తండాకు వచ్చి అప్పు చెల్లించాలని అడిగింది దీంతో ఆగ్రహించిన వారు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది
Comments
Loading comments...

