Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ బౌలర్లకు ఐసీసీ షాక్‌

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 29, 2026 9:38 PM జాతీయంక్రీడలు
పాక్‌ బౌలర్లకు ఐసీసీ షాక్‌ - Udayam
వెస్టిండీస్‌తో టెస్టులో ప్రత్యర్థి బ్యాటర్లను రెచ్చగొట్టేలా ప్రవర్తించినందుకు పాక్‌ బౌలర్లు ఖుర్రమ్ షెహ్‌జాద్‌, మహ్మద్ అబ్బాస్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇద్దరికీ తలో డీమెరిట్‌ పాయింట్‌ విధించింది. అబ్బాస్‌కు అధికారిక హెచ్చరిక జారీ చేయగా, షెహ్‌జాద్‌కు మ్యాచ్‌ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. మ్యాచ్‌ రిఫరీ ప్రతిపాదించిన శిక్షను ఇద్దరూ అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా

Comments

G
Loading comments...