వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ చెరువులో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను సీఐ వేణు, ఎంపీడీవో కావ్య, ఎస్సై నరేశ్ కలిసి పరిశీలించారు.
సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

