వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నంలోని అయ్యప్ప స్వామి సా మిల్ ముందు రోడ్డుకు ఇరువైపులా చెక్కలు, మొద్దులు వేయడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనావాసాల మధ్య సా మిల్ నిర్వహణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యుత్ కనెక్షన్ తొలగించినప్పటికీ మిల్లు కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

