Udayam Digital
Menu

ఇబ్రహీంపట్నంలో ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రారంభం

Sai Nath Nov 20, 2026 12:25 PM జగిత్యాలGeneral
ఇబ్రహీంపట్నంలో ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రారంభం - Udayam Digital
ఇబ్రహీంపట్నం మండలం ఫకీరు కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభమైంది. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గ్రామస్థుల వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం సర్పంచ్ రమేశ్ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ పథకం ద్వారా గ్రామంలోని 200 పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...