Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్‌ వద్ద చెత్త కుప్పలు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:22 AM రంగారెడ్డి General
ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్‌ వద్ద చెత్త కుప్పలు - Udayam
ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్‌ సమీపంలోని టాకీస్‌ ఖాళీ స్థలం చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు, పందులు, కుక్కల బెడదతో దుకాణదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్‌ సిబ్బందే చెత్త వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి స్థలాన్ని శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...