Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం ప్రయాణికులకు బిగ్ షాక్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 10, 2026 10:13 AM హైదరాబాద్General
ఇబ్రహీంపట్నం ప్రయాణికులకు బిగ్ షాక్ - Udayam
ఖమ్మం సీఎం సభకు 45 ఆర్టీసీ బస్సులు వెళ్లడం, మరోవైపు జీతాల పెంపు కోసం 58 ప్రైవేట్ బస్సులు సేవలు నిలిపివేయడంతో ఇబ్రహీంపట్నం డిపో పరిధిలో ఏకంగా 90 శాతం బస్సులు బందయ్యాయి. దీంతో డిపో పరిధిలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, వెంటనే ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...