వార్తలకు తిరిగి వెళ్లండి
ఐబీఎం షేరు 58 ఏళ్ల కనిష్ఠానికి!

టెక్ దిగ్గజం ఐబీఎం షేర్లు ఒకే రోజు ఏకంగా 25 శాతం మేర కుప్పకూలాయి. దీంతో కంపెనీకి చెందిన దాదాపు 70 బిలియన్ డాలర్ల (రూ.6.7 లక్షల కోట్లు) మార్కెట్ విలువ క్షణాల్లో ఆవిరైపోయింది. కొన్ని గంటల్లోనే ఈ స్థాయి పతనం చూడటం గత 58 ఏళ్లలోనే ఇదే తొలిసారి.
కస్టమర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హార్డ్‌వేర్‌పై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల కంపెనీ ఆదాయ అంచనాలు తప్పాయి. ఈ మార్పును ముందుగా ఊహించడంలో తమ బృందం విఫలమైందని ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ అంగీకరించారు.
Comments
Loading comments...