Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్బందిగా మారిన ఇనుప స్థంబాల తొలగింపు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 10:33 AM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాయుడి వాడ, రాం రావు బాగ్, గాంధీ చౌక్, కమల్ రోడ్డు ప్రాంతాలలో ఇరుకుగా ఉన్న వీధులలో పూర్వం వేసిన ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి సిమెంట్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. సదరు వీధులలో ప్రతిష్టిస్తారు వినాయక విగ్రహాల శోభాయాత్ర సాగుతున్న సమయంలో తీవ్ర ఇబ్బందులు అవుతుండడంతో వాటి స్థానంలో భారీ స్థానాలు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలను పైకి లాగుతున్నారు.

Comments

G
Loading comments...