Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన టికెట్ ధరలు పెంచక తప్పదన్న ఐఏటీఏ!

Follow Udayam on Google
Ananya Jun 14, 2026 2:16 PM జాతీయంబిజినెస్
విమాన టికెట్ ధరలు పెంచక తప్పదన్న ఐఏటీఏ! - Udayam
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన ధరలు తీవ్రంగా పెరుగుతున్నందున విమానయాన సంస్థలు టికెట్‌ ఛార్జీలు పెంచక తప్పదని ఐఏటీఏ సీనియర్ ప్రతినిధి మేరీ ఒవెన్స్‌ థామ్సన్‌ తెలిపారు. గతేడాదితో పోలిస్తే 2026లో విమాన ఇంధన ధర 70% పెరుగుతుందని అంచనా. నష్టాల నుంచి బయటపడి, దివాలా తీయకుండా ఉండాలంటే ఛార్జీల పెంపు అనివార్యమని స్పష్టం చేశారు. అయితే, ఈ భారం వల్ల విమాన ప్రయాణాలకు కొందరు దూరమయ్యే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...