Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఐ యామ్‌ గేమ్‌’ తెలుగు విడుదల వాయిదా

Follow Udayam on Google
Sai Sep 03, 2026 10:50 AM జాతీయంవినోదం
'ఐ యామ్‌ గేమ్‌’ తెలుగు విడుదల వాయిదా - Udayam
దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘ఐ యామ్‌ గేమ్‌’ తెలుగు వెర్షన్‌ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని చిత్రబృందం తెలిపింది. మలయాళ వెర్షన్‌ ఇప్పటికే విడుదలైందని చిత్రబృందం పేర్కొంది. కామెడీ, రొమాన్స్‌, మిస్టరీ, సస్పెన్స్‌, యాక్షన్‌ అంశాలతో సినిమా తెరకెక్కిందని తెలిపింది.

Comments

G
Loading comments...