వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా జిల్లా నూతన కమిటీని జాతీయ ఛైర్మన్ మహమ్మద్ తక్దర్ అలీ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా కొమ్ము ఓదెలు, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జాగటి శాంత నియమితులయ్యారు.
మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన బాధ్యులు నిరంతరం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...

