Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ నైట్‌ వచ్చేసింది

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 12, 2026 9:17 PM ఆల్ ఇండియా బిజినెస్
హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ నైట్‌ వచ్చేసింది - Udayam
హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా 2026 ఎక్స్‌టర్‌ నైట్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. బ్లాక్‌ థీమ్‌, స్పోర్టీ రెడ్‌ యాక్సెంట్లతో వచ్చిన ఈ మైక్రో ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.8.14 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కొనసాగించారు. మాన్యువల్‌, ఏఎంటీ గేర్‌బాక్స్‌లతోపాటు సీఎన్‌జీ వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.

Comments

G
Loading comments...