Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2030కి 100 మోడళ్లు: హ్యుందాయ్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 10:05 AM జాతీయంవాణిజ్యం
2030కి 100 మోడళ్లు: హ్యుందాయ్‌ - Udayam
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా వాహన మోడళ్లను విడుదల చేసేందుకు హ్యుందాయ్‌ సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో 26 కొత్త మోడళ్లను పరిచయం చేయాలని యోచిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. భారత్‌లో 2030 నాటికి ఏటా అదనంగా 3.2 లక్షల వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.45,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హ్యుందాయ్‌ ప్రకటించింది.

Comments

G
Loading comments...