Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రోజన్‌ రైలుకు వేగం!

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 8:09 PM జాతీయంGeneral
హైడ్రోజన్‌ రైలుకు వేగం! - Udayam
భారతీయ రైల్వేలో భాగంగా తొలి హైడ్రోజన్ రైలును గంటకు 110 కిలోమీటర్ల ఆపరేషనల్ వేగంతో నడిపేందుకు రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది. జింద్‌-సోనిపట్ మార్గంలో విజయవంతంగా నడుస్తున్న ఈ రైలు ట్రయల్స్ పూర్తి కాగా, త్వరలో మరిన్ని మార్గాల్లో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...