Back to feed
హైదరాబాద్ ఓటరు జాబితా
Harika Jun 18, 2026 5:13 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago

హైదరాబాద్‌లో నివసించే వివిధ రాష్ట్రాల ప్రజలకు తెలుగు రాకపోవడంతో ఎన్యూమరేషన్ పత్రాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పత్రాలను ఆంగ్లంలో ముద్రించి పంపిణీ చేయాలని రాజకీయ పార్టీలు జిల్లా ఎన్నికల అధికారిని కోరాయి.
పార్టీల అభ్యర్థన మేరకు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ నిర్ణయించారు. దీనిపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పార్టీలతో చర్చలు జరిపారు.
Comments
Loading comments...



