వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్-విజయవాడ ఆర్టీసీ నాన్‌స్టాప్

హైదరాబాద్ నుంచి విజయవాడకు నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో అధికారులు కీలక మార్పులు చేశారు. ప్రైవేట్ బస్సుల తరహాలోనే ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు, మధ్యలో అనవసర స్టాపింగ్‌లను తొలగిస్తూ నేరుగా విజయవాడ చేరుకునేలా కొత్త నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై ఈ బస్సులు కేవలం రాత్రి భోజనం, టీ విరామాల కోసం మాత్రమే ఆగుతాయి. గతంలో వలె కోదాడ, సూర్యాపేట బస్టాండ్‌లలో ఆగకుండా నాన్‌స్టాప్‌గా ప్రయాణించి ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చనున్నాయి.
Comments
Loading comments...