వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నళ్ల ఆధునీకరణ

హైదరాబాద్‌లోని ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ నిర్వహణ, ఆధునీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.77.31 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ గురువారం జీవో జారీ చేసింది.
ప్రస్తుతమున్న 404 ట్రాఫిక్, పెలికన్ సిగ్నళ్ల నిర్వహణతో పాటు.. కొత్త సిగ్నళ్ల ఏర్పాటు, కమిషనింగ్ పనులను మూడేళ్లపాటు చేపట్టేందుకు ఈ నిధులను వినియోగిస్తారు.
Comments
Loading comments...