వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆగస్టు 2 నుంచి 4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం చుట్టూ 2 కి.మీ పరిధిలో వాహనాలను మళ్లించనున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, పోలీసులు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...
