Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

Follow Udayam on Google
Suman Jun 18, 2026 3:39 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం - Udayam
ప్రముఖ ఈవీ బ్రాండ్ టెస్లా హైదరాబాద్ హైటెక్ సిటీలో తన తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. మోడల్ వై, మోడల్ వై ఎల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఇక్కడ అందుబాటులో ఉంచింది. వీటి ధరలు రూ.50.89 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి. జూన్ 30 లోపు బుక్ చేసుకునే వారికి ఉచిత హోమ్ ఛార్జర్ అందిస్తామని కంపెనీ తెలిపింది. బొల్లారం సెంటర్ ద్వారా వాహనాల డెలివరీ, సర్వీస్ సదుపాయాలను కూడా టెస్లా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

Comments

G
Loading comments...