వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ హైటెక్ సిటీలో అమెరికా టెలికాం దిగ్గజం టీ-మొబైల్ తన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గురువారం ప్రారంభించారు. అమెరికా వెలుపల టీ-మొబైల్ ఏర్పాటు చేసిన ఏకైక టెక్ సెంటర్ ఇదే కావడం విశేషం.
2.5 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెంటర్, వచ్చే ఏడాది నాటికి 1,000 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.
Comments
Loading comments...

