వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్–శ్రీశైలం హైవేపై కడ్తాల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి మండలం తాండ్రకు చెందిన శివ యాదవ్ మృతి చెందారు. తాండ్ర నుంచి బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. హైదరాబాద్–శ్రీశైలం రహదారిపై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

