Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

త్రివర్ణ విద్యుత్‌ కాంతులతో మెరిసిన హైదరాబాద్‌

Follow Udayam on Google
హరిక Aug 14, 2026 10:14 PM హైదరాబాద్General
త్రివర్ణ విద్యుత్‌ కాంతులతో మెరిసిన హైదరాబాద్‌ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవ వేళ హైదరాబాద్‌ నగరం త్రివర్ణ విద్యుత్‌ కాంతులతో ముస్తాబైంది. చార్మినార్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ భవనం, తెలంగాణ హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తదితర ప్రముఖ కట్టడాలు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్‌ కాంతులతో మెరిశాయి. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల సేవలను స్మరించుకుంటూ, వారికి ఘన నివాళిగా ఈ ప్రత్యేక అలంకరణ చేపట్టారు.

Comments

G
Loading comments...