Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ప్రమాదంలో హైదరాబాదీలు మృతి

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 22, 2026 10:42 AM హైదరాబాద్General
అమెరికా ప్రమాదంలో హైదరాబాదీలు మృతి - Udayam
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నాజియా సల్మా, ఆమె కుమారుడు, కుమార్తె దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమె భర్త షేక్ నవీద్, మరో చిన్న కుమార్తె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసాలు అందించాలని నవీద్ తండ్రి, ఎంబీటీ నేత అమ్జదుల్లా ఖాన్ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరారు.

Comments

G
Loading comments...