Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరును దాటేసిన భాగ్యనగరం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 02, 2026 1:47 PM జాతీయంGeneral
బెంగళూరును దాటేసిన భాగ్యనగరం - Udayam
హైదరాబాద్ స్టార్టప్ ఎకోసిస్టమ్ సరికొత్త రికార్డు సృష్టించింది. HYD స్టార్టప్‌లు 2026 ప్రథమార్ధంలో 22 డీల్స్ ద్వారా ఏకంగా $226 మిలియన్ల నిధులను చేజిక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే 45 శాతం నిధుల వృద్ధితో దూసుకెళ్తోంది. దీంతో బెంగళూరు, చెన్నైలను వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరంగా నిలిచింది. గరిష్ట నిధుల పరంగా బెంగళూరు ముందంజలో ఉన్నా, వృద్ధి రేటులో మాత్రం భాగ్యనగరం సరికొత్త రికార్డు సృష్టించింది.

Comments

G
Loading comments...