వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రో రైల్ ఆన్‌లైన్ సేవల్లో శనివారం ఉదయం అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెన్సర్లు పనిచేయకపోవడంతో ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్న వారు స్టేషన్లలోకి వెళ్లడం, బయటకు రావడంలో ఇబ్బందులు పడ్డారు.
దీంతో ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడంతో మెట్రో సిబ్బంది కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
Comments
Loading comments...

