Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ మెట్రో విస్తరణపై నీలినీడలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 20, 2026 10:28 AM హైదరాబాద్General
హైదరాబాద్‌ మెట్రో విస్తరణపై నీలినీడలు - Udayam
దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో రెండోదశ పనులు వేగంగా సాగుతుండగా, హైదరాబాద్‌లో మాత్రం డీపీఆర్‌ అనుమతులు ఇంకా కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల అంచనా వ్యయం భారీగా పెరుగుతోంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రెండోదశకు పీఐబీ ఆమోదం లభించేలా, అలాగే రక్షణ శాఖ భూముల బదలాయింపు వంటి పెండింగ్ అంశాలపై నగర ఎంపీలు గళం వినిపించాల్సిన అవసరం ఉంది.

Comments

G
Loading comments...