వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ మెట్రో అదనపు ఎండీగా అజిత్ రెడ్డి నియామకం
ధీరజ్ రెడ్డి Jun 27, 2026 2:03 PM హైదరాబాద్ 5 viewsabout 1 hour ago

సీనియర్ ఐఏఎస్ అధికారి అజిత్ రెడ్డిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అదనపు మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా ఉన్న ఆయన, ఈ రెండు బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించనున్నారు.
మెట్రో ప్రాజెక్టుల విస్తరణ, పరిపాలనలో సమన్వయం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Loading comments...