వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో 12 ఆయుధాలు చోరీకి గురికావడం కలకలం రేపింది. ఆయుధాలు భద్రపరిచే గది తాళం పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు ఏకే-47లు, ఆరు పిస్టళ్లు సహా ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. రక్షణ వ్యవహారం కావడంతో వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.
Comments
Loading comments...

