Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ భూముల వేలం వాయిదా!

Follow Udayam on Google
Neelam Jun 11, 2026 6:36 PM హైదరాబాద్General
హైదరాబాద్ భూముల వేలం వాయిదా! - Udayam
పరిపాలనా కారణాల వల్ల హకీంపేట్ (బంజారాహిల్స్) పరిధిలోని 8.24 ఎకరాల ప్రభుత్వ భూముల ఈ-వేలం షెడ్యూల్‌ను హెచ్ఎండీఏ (HMDA) మార్చింది. దీని ప్రకారం జూన్ 12న జరగాల్సిన ప్రీ-బిడ్ సమావేశం జూన్ 19కి, అలాగే జూన్ 19 నాటి ఈ-వేలం జూలై 2కి వాయిదా పడింది. కొనుగోలుదారులు ఈ మార్పును గమనించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...