Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ‘లక్ష ఇళ్ల’ బృహత్తర పథకం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 20, 2026 5:26 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో ‘లక్ష ఇళ్ల’ బృహత్తర పథకం - Udayam
హైదరాబాద్ మహానగర పరిధిలో ‘లక్ష ఇళ్ల’ బృహత్తర పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఒఆర్ఆర్ (ORR) లోపల గల 16 నియోజకవర్గాల్లో 10 అంతస్థుల అత్యాధునిక టవర్లను నిర్మించనున్నారు. సియుఆర్ఇ (CURE) పరిధిలో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారు దీనికి అర్హులు. వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండి, సొంత స్థలం లేని వారు రూ.100 చెల్లించి ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...