వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రముఖ సంస్థలు కోర్సులు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుపై ఆసక్తి చూపినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఇవి దోహదపడతాయని ఆయన అన్నారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసే లక్ష్యానికి ఊతమిస్తాయని తెలిపారు.
Comments
Loading comments...

