వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ గేమ్‌కు ప్రపంచ ఖ్యాతి

హైదరాబాద్‌కు చెందిన స్టూడియో నూరీ రూపొందించిన ‘ఫార్‌సైట్’ వీడియో గేమ్ అంతర్జాతీయ గేమింగ్ రంగం దృష్టిని ఆకర్షిస్తోంది. విడుదలకు ముందే ఐజీఎన్, ‘ఇండియా గేమ్స్ షోకేస్’ వంటి వేదికల్లో ప్రశంసలు అందుకుంది.
సైకలాజికల్ హర్రర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ గేమ్‌ను 15 మంది నిపుణులు దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. డెబ్యూ ట్రైలర్‌కు ఇప్పటికే 10 లక్షలకు పైగా వీక్షణలు లభించాయి.
Comments
Loading comments...