Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్ర వేడి ముప్పులో హైదరాబాద్‌: ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో హెచ్చరిక

Follow Udayam on Google
Ritu Sharma Jun 12, 2026 11:21 AM హైదరాబాద్General
తీవ్ర వేడి ముప్పులో హైదరాబాద్‌: ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో హెచ్చరిక - Udayam
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో హైదరాబాద్ నగరంపై ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. తీవ్రమైన వేడి కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల ముప్పు అత్యధికంగా పొంచివున్న ప్రపంచ నగరాల జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. పేదలు, ధనికులు అనే తేడా లేకుండా అందరికీ ఆశ్రయమిచ్చే ఈ మహానగరంలో వేడి సంబంధిత ఆరోగ్య ప్రమాదాలు వేగంగా పెరుగుతున్నాయని నివేదిక హెచ్చరించింది. ఈ పరిస్థితి నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Comments

G
Loading comments...