వార్తలకు తిరిగి వెళ్లండి

తైపీ–హైదరాబాద్–దుబాయ్ కారిడార్‌లో ఎమిరేట్స్ స్కైకార్గో సేవలు ప్రారంభమయ్యాయి. 100 టన్నుల వరకు సరకు రవాణా చేసే బోయింగ్ 777ఎఫ్ విమానాలతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని జీఎంఆర్ వెల్లడించింది.
ఈ కారిడార్‌తో తూర్పు ఆసియా, భారత్, పశ్చిమాసియా మధ్య వాణిజ్యానికి ఊతం లభించనుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, త్వరగా పాడయ్యే వస్తువుల రవాణా మరింత వేగవంతం కానుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
