వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం-2026’ను అమలు చేయాలని నిర్ణయించింది. ఓఆర్‌ఆర్ లోపల తిరిగే ఆటోల నుంచి కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ పథకంలో ఎన్ని ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చనున్నారు, దీనిపై ఆటోడ్రైవర్ల అభిప్రాయాలేంటో తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ వెంకటేశ్ వివరించారు.
Comments
Loading comments...

